రవాణా రంగం కుదేలు | - | Sakshi
Sakshi News home page

రవాణా రంగం కుదేలు

Apr 29 2026 7:24 AM | Updated on Apr 29 2026 7:24 AM

ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, భారీ వాహనాల డ్రైవర్లు డీజిల్‌ కోసం రోజుల తరబడి బంకు వద్ద పడిగాపులు పడుతున్నారు. రవాణా రంగం కుదేలైంది. ఎగుమతులు, దిగుమతులకు సరైన సమయంలో వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే డీజిల్‌ కొరత నెలకొంది. డీజిల్‌, పెట్రోలు కొరతను ప్రభుత్వం ఇప్పటికై నా నివారించాలి.

– వాసు యేలేటి, జయహో రథసారథి

లారీ డ్రైవర్స్‌ అసోసియేషన్‌

రాష్ట్ర అధ్యక్షుడు, కాకినాడ

Advertisement
 
Advertisement
Advertisement