ఉత్సాహంగా అండర్‌–16 జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా అండర్‌–16 జట్టు ఎంపిక

Jan 28 2026 7:00 AM | Updated on Jan 28 2026 7:00 AM

ఉత్సాహంగా అండర్‌–16 జట్టు ఎంపిక

ఉత్సాహంగా అండర్‌–16 జట్టు ఎంపిక

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా అండర్‌–16 క్రికెట్‌ జట్టు ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ నుంచి సంగారెడ్డిలో హెచ్‌సీఏ అండర్‌–16 ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఉంటుందని తెలిపారు. ఈ టోర్నీలో ఉమ్మడి జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోచ్‌లు గోపాలకృష్ణ, ముఖ్తార్‌అలీ, సీనియర్‌ క్రీడాకారుడు మహేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement