
64%
గ్రౌండింగ్
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ నారాయణపేట జిల్లా మరికల్‌కు చెందిన కృష్ణమ్మ. రెండు నెలల క్రితం ఈమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా.. పనులు ప్రారంభించింది. ఓ వైపు ఇసుక కొరత.. మరోవైపు పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలతో ఇంటి నిర్మాణం ఎలా పూర్తి చేయాలని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం పునాది వరకు పూర్తయ్యింది. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం సైతం సాయం పెంచాలని, మిగతా బిల్లులు విడుదల చేస్తేనే పనులు ఇంటి నిర్మాణ పనులు ముందుకు సాగుతాయని పేర్కొంది.
ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా నత్తనడకన నిర్మాణాలు
పనుల పురోగతిలో మహబూబ్‌నగర్ ఫస్ట్..
చివరి స్థానంలో వనపర్తి జిల్లా
మార్కింగ్ పూర్తయినా.. ముందుకు రాని లబ్ధిదారులు