ఒకటి, రెంటికి వెళ్లాలంటే ఇబ్బంది | - | Sakshi
Sakshi News home page

ఒకటి, రెంటికి వెళ్లాలంటే ఇబ్బంది

Sep 18 2026 1:39 AM | Updated on Sep 18 2026 1:39 AM

టేకుమట్ల అంగన్‌వాడీ కేంద్రానికి మా మనువడు, మనుమరాలు వెళ్తారు. వారితో పాటు నేను కూడా వెళ్తాను. కేంద్రంలో మరుగుదొడ్లు లేవు. పిల్లలకు, బాలింతలు, గర్భిణులు, బాలికలు, టీచర్లు, ఆయాలకు ఒకటి, రెంటికి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. మరుగుదొడ్లు నిర్మిస్తే బాధలు తీరుతాయి. అధికారులు త్వరగా నిర్మాణం చేపట్టాలి.

– కొండ్ర రాజేశ్వరి, టేకుమట్ల

నిర్మాణాలకు ముందుకు వస్తలేరు..

అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి మొదటి, రెండో విడతలో నిధులు మంజూరయ్యాయి. నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. మరుగుదొడ్లు లేక కొన్ని కేంద్రాల్లో అవస్థలు పడుతున్నది వాస్తవమే. నిర్మాణాలు చేపట్టడం లేదని ఉన్నతాధికారులకు విన్నవించాం. త్వరలో నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటాం.

– రాధికారెడ్డి, సీడీపీఓ,

ఐసీడీఎస్‌ ప్రాజెక్టు మహదేవపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement