కాలినడకన పాఠశాలకు..
కొత్తపల్లి గోరి మండలంలోని పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జగ్గయ్యపేట ఉన్నత పాఠశాలకు సుల్తాన్‌పూర్, వెంకటేశ్వర్లపల్లి, కోనరావుపేట గ్రామాలకు చెందిన సూమారు 30మంది విద్యార్థులు ప్రతీ రోజు సుమారు నాలుగు కిలో మీటర్ల దూరం నుంచి కాలినడకనే పాఠశాలకు వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు ద్విచక్ర వాహనాలను లిఫ్ట్ అడిగి వెళ్తున్నారు.
కాలినడకన పాఠశాలకు వస్తున్న విద్యార్థినులు
కాలినడకన పాఠశాలకు..


