బడికెళ్లేదెట్లా?
ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
● ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం
● కిక్కిరిసి వస్తున్న బస్సులు
● కొందరు 3, 4 కిలోమీటర్ల నుంచి కాలినడకన..
విద్యార్థుల పాఠశాల సమయానికి అనుకూలంగా బస్సులు పంపిస్తాం. విద్యార్థుల కోసం కొన్ని గ్రామాలకు ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తున్నాం. విద్యార్థులకు అవసరాలను గుర్తించి సిబ్బందిని పంపించి పరిశీలిస్తాం. పరకాల డిపో అధికారులకు కూడా సమాచారం ఇచ్చి సమస్యను పరిష్కరిస్తాం. – ఇందు, ఆర్టీసీ డీఎం, భూపాలపల్లి
బడికెళ్లేదెట్లా?


