రాజీమార్గమే రాజమార్గం
I
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ
జనగామ రూరల్: రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ అన్నా రు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం జిల్లా కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించారు. నాలు గు బెంచ్‌ల ద్వారా సమస్యలు పరిష్కరింగా మొదటి బెంచ్‌కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ, సభ్యులుగా సునీతరాణి వ్యవహరించారు. మొత్తం 1,508 కేసులు పరిష్కరించారు. కార్యక్రమంలో సివిల్ జడ్జిలు సుచరిత, శశి, సందీప్, తదితరులు పాల్గొన్నారు.


