బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026
7
బ్రహ్మోత్సవాలకు ముస్తాబు
పాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయం ఈనెల 27న జరగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పక్కాగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలి
● సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


