‘ఓరుగల్లు’లో 21కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు
హనుమకొండలో ఆరు, వరంగల్‌లో ఐదు..మానుకోటలో నాలుగు...
జేఎస్ భూపాలపల్లిలో రెండు.. జనగామ, ములుగులో యథాతథం
ఆరు జిల్లాల పరిధిలోనే మొత్తం 21 నియోజకవర్గాలు
2027 జనాభా లెక్కల ఆధారంగా చేసే అవకాశం.. ఆ ప్రకారమే 2029 ఎన్నికలు...
కేంద్రం కసరత్తు నేపథ్యంలో చర్చనీయాంశంగా పునర్విభజన
– సాక్షిప్రతినిధి, వరంగల్


