రామసక్కని నేలకు రామ్సర్‌ | - | Sakshi
Sakshi News home page

రామసక్కని నేలకు రామ్సర్‌

Dec 23 2025 7:16 AM | Updated on Dec 23 2025 7:16 AM

రామసక

రామసక్కని నేలకు రామ్సర్‌

రామసక్కని నేలకు రామ్సర్‌

పచ్చందాలకు నిలయం పాకాల. ఇక్కడి జల సంపద మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సహజంగా వినిపించే ప్రకృతి సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. బోటింగ్‌ రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రపంచంలోనే మంచినీటి సరస్సుగా పేరుగాంచిన ఈ ప్రాంతానికి మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ స్థాయి (రామ్సర్‌ సైట్‌గా) గుర్తింపు లభించనుంది. ఆ దిశగా సర్వేలు కొనసాగుతున్నాయి. – ఖానాపురం

కామన్‌ కెస్ట్రాల్‌

లిటిల్‌ రింగ్డ్‌ ప్లవర్‌

టికెల్స్‌ బ్లూఫ్‌ లైకాచర్‌

రామసక్కని నేలకు రామ్సర్‌1
1/3

రామసక్కని నేలకు రామ్సర్‌

రామసక్కని నేలకు రామ్సర్‌2
2/3

రామసక్కని నేలకు రామ్సర్‌

రామసక్కని నేలకు రామ్సర్‌3
3/3

రామసక్కని నేలకు రామ్సర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement