38.0/22.0
7
గరిష్టం/కనిష్టం
ధర్మపురిలో పోటెత్తిన భక్తులు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహాలయం భక్తులతో కళకళలాడింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు.
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉక్కపోత అధికమవుతుంది.
అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
మల్యాల: కొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆదివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026


