శిక్షణ తరగతులు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

శిక్షణ తరగతులు నిర్వహించాలి

Apr 7 2026 7:49 AM | Updated on Apr 7 2026 7:49 AM

మాది బుగ్గారం గ్రామం. వార్డు సభ్యుల శిక్షణను ముందుగా బుగ్గారం జెడ్పీ పాఠశాల లేదా పోచమ్మ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. దానికి భిన్నంగా శెకల్ల రైతువేదికకు మార్చారు. వేదికను మార్చిన ఎంపీడీవోపై చర్యలు తీసుకుని మండలకేంద్రంలో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోండి.

– చుక్క లతశ్రీ, వార్డు మెంబర్‌, బుగ్గారం

ఐకేపీ కేంద్రం ఏర్పాటు చేయండి

లంబాడిపల్లి, తాటిపల్లి శివారులో ఉన్న ప్రభుత్వ భూమిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులందరికీ అనుకూలంగా ఉంటుంది. సాధ్యమైనంత తొందరగా భూమి కేటాయించి న్యాయం చేయండి.

– గంగవ్వ, లంబాడిపల్లి, మల్యాల

Advertisement
 
Advertisement
Advertisement