
ప్రోత్సాహం ఇవ్వాలి
పట్టుకుచ్చుల పూల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. బంతిపూల సాగుకు అందించినట్లు మాకూ సహకారం అందించాలి.
– పెసరు లచ్చయ్య, రైతు, పెద్దాపూర్
బతుకమ్మ తయారీలో పట్టుకుచ్చులు అగ్రస్థానంలో ఉంటాయి. ఈ పూలు బతుకమ్మ పండుగకే వన్నె తెస్తాయి. మేము వీటినే ఉపయోగిస్తాం.
– కె.రమాదేవి, కోనరావుపేట
బంతి, చామంతి, లిల్లీ, గైలార్డియాపూల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. తక్కువ పెట్టుబడి, శ్రమలేని బంతిపూలు సాగుచేయాలి.
– మహేశ్, హార్టికల్చర్ ఆఫీసర్

ప్రోత్సాహం ఇవ్వాలి

ప్రోత్సాహం ఇవ్వాలి