
అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’.

జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా ‘బ్యూటీ’ మూవీని నిర్మించారు.

ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది.

సీనియర్ నటుడు వీకే నరేశ్ మీడియాతో ముచ్చటించారు.

మూవీలో సీనియర్ నటుడు వీకే నరేశ్ ,వాసుకి ఆనంద్ "భార్య భర్తలుగా నటించారు.












