
జిల్లాలో నాలుగు సెంటర్లు
జిల్లాలో ఫెర్టిలిటీ సెంటర్లు నాలుగు ఉన్నాయి. ఎవరైనా నేరుగా ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడతాం. అనుమతులు డీఎంఏ నుంచే తీసుకోవాల్సి ఉంటుంది.
– ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్‌వో
అనుమతి లేకుంటే చర్యలు
నిబంధనలు అతిక్రమిస్తే ఫెర్టిలిటీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. తనిఖీలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించాం. బాధితులెవరైనా ఉంటే సమాచారం ఇవ్వొచ్చు. కేంద్రాలు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. అనుమతి లేకుంటే సీజ్ చేస్తాం.
– సత్యప్రసాద్, కలెక్టర్

జిల్లాలో నాలుగు సెంటర్లు