
ప్లాస్టిక్ నివారణ ఎంతో అవసరం
ప్లాస్టిక్ నివారణకు అధికారులు చర్యలు తీసుకోవడానికి ముందుకు రావడం ఆశించదగిన పరిణామం. ఈ విషయంలో వ్యాపారవర్గాలతో పాటు ప్రజలు తప్పకుండా కలిసిరావాలి. ప్లాస్టిక్‌తో జరుగుతున్న అనర్థాలపై యువజన సంఘాల తరఫున ప్రచారం చేపడతాం.
– రమణ, ప్రేరణ యూత్ అధ్యక్షుడు, కోరుట్ల
రోగాలు ఇంటికి తెచ్చుకున్నట్లే
ప్లాస్టిక్ వాడకంతో నష్టం ఉందని తెలిసినా కొంతమంది చిన్నపాటి నిర్లక్ష్యంతో బట్టసంచులు వాడటం లేదు. ఇప్పటినుంచి బట్ట సంచులు వాడతాం. ప్లాస్టిక్ సంచుల్లో సరుకులు తెచ్చుకుంటే రోగాలు ఇంటికి తెచ్చుకున్నట్లే. – అనితాదేవి, కోరుట్ల

ప్లాస్టిక్ నివారణ ఎంతో అవసరం