నిధులు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

నిధులు కేటాయించాలి

Jul 31 2025 7:04 AM | Updated on Jul 31 2025 8:28 AM

నిధుల

నిధులు కేటాయించాలి

అడవుల్లో వర్షం ద్వారా వచ్చే నీటిని ఎక్కడికక్కడే కట్టడి చేసి.. దిగువకు వెళ్లకుండా రాక్‌ఫిల్‌డ్యాంలు, చెక్‌డ్యాంలు నిర్మించాలి. వీటి ద్వారా నీటి నిల్వలు పెరడానికి అవకాశం ఉంటుంది.

– పొల్సాని నవీన్‌రావు,

కొల్వాయి, బీర్‌పూర్‌ మండలం

నీటికుంటల సంఖ్య పెంచాలి

భూగర్భజలాల పెంపులో నీటి కుంటలు (పర్క్యులేషన్‌ ట్యాంకు) ప్రధాన పాత్ర పోషిస్తాయి. అడవుల్లో వీటిని మరిన్ని ఏర్పాటు చేయాలి. తద్వారా అడవులు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.

– ఏలూరి రాజిరెడ్డి, సారంగాపూర్‌

పనులు చేపట్టే అవకాశం

రోల్లవాగు ప్రాజెక్టు ద్వారా అటవీశాఖకు కేటాయించే నిధులతో ఈ ఏడాది అడవుల్లో చెక్‌డ్యాంలు, మినీ పిటి, మేజర్‌ పిటి, రాక్‌ఫిల్‌ డ్యాంలు, స్టాగర్డ్‌ ట్రెంచెస్‌ నిర్మించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

– రవికుమార్‌, డిప్యూటీ రేంజర్‌, జగిత్యాల

నిధులు కేటాయించాలి
1
1/2

నిధులు కేటాయించాలి

నిధులు కేటాయించాలి
2
2/2

నిధులు కేటాయించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement