
గోరింటా పండింది..
జగిత్యాలటౌన్/కోరుట్ల: జిల్లాకేంద్రంలో సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆాసంలో.. కోరుట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం గోరింటాకు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వాల్మీకి ఆవాసంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ పొందుతున్న మహిళలు, యువతులు, సేవాభారతి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోందని, మహిళలు ఇన్‌ఫెక్షన్లకు గురికాకుండా పనిచేస్తుందని తెలిపారు. స్వప్న, రమ, స్రవంతి, స్వరూప, కవోష్ణ, కవిత, వర్షిని, వైష్ణవి, కోరుట్లలో గోరింటాకు ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు.

గోరింటా పండింది..