ఇవాళ (08-07-2025 మంగళవారం) ఉదయం నుంచి ప్రారంభమైన శాకంబరీ ఉత్సవాలు
ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరీ మహోత్సవాలు ఈరోజు(జులై 8) నుంచి 10వ తేదీ వరకు జరుగనున్నాయి.
మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్న భక్తులు
శాకంబరీదేవి రూపంలో దుర్గమ్మని కూరగాయలతో అలంకరణ
మూడు రోజుల పాటు భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు


