ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్‌ దాడులు | Russia Attacks With 90 Drones On Ukraine | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్‌ దాడులు

Published Tue, Jan 2 2024 7:47 AM | Last Updated on Tue, Jan 2 2024 8:58 AM

Russia Attacks 90 Drones On Ukraine - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. నూతన సంవత్సరాని స్వాగతం పలికే కొన్ని గంటల మందు రాత్రి ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకుంటున్న పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్‌ దాడులకు తెగపడింది. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో సుమారు రష్యా 90 డ్రోన్లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ సోమవారం తెలిపంది.  


 

ఈ డ్రోన్‌ దాడుల్లో 15 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు ఉక్రెయిన​ సైన్యం పేర్కొంది. డ్రోన్‌ దాడుల్లో సమారు ఏడుగురు తీవ్రంగా గాపడినట్లు తెలిపింది. రష్యా చేసిన షాహెద్ డ్రోన్‌ దాడులతో ​ఒడెస్సాలోని  పలు భవనాల్లో భారీగా మంటల్లో కాలిపోయాయి. అయితే ఉక్రెయిన్‌ సైతం తమపై దాడులు చేస్తోందని రష్యా ప్రకటించింది.

చదవండి: జపాన్‌లో సునామీ హెచ్చరికలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement