ముగింపు దశకు యుద్ధం ? ట్రంప్ కీలక వ్యాఖ్యలు | Trump's key comments on the war | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ముగింపు దశకు యుద్ధం ? ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌కు ఆసిమ్‌ మునీర్‌

  • అమెరికా-ఇరాన్‌ మధ్య త్వరలో రెండో దశ చర్చలు
  • ఇరాన్‌ వెళ్లిన పాకిస్థాన్‌ సైన్యాధిపతి ఆసిమ్‌ మునీర్‌
  • పాకిస్థాన్‌లోనే రెండో దశ చర్చలు జరిగే ఛాన్స్‌
2026-04-15 20:20:32

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

  • హర్మూజ్‌ను శాశ్వతంగా తెరిచి ఉంచుతాం
  • దీంతో ప్రపంచమంతా లాభపడుతుంది
  • మా నిర్ణయం పట్ల చైనా సంతోషంగా ఉంది
  • ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వబోమని చైనా చెప్పింది
  • త్వరలోనే చైనాలో పర్యటిస్తా: డొనాల్డ్‌ ట్రంప్‌
     
2026-04-15 17:50:46

ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కీలక చర‍్చలు

  • ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య చర‍్చలు
  • 1993 తర్వాత తొలిసారి ప్రత్యక్ష చర్చలు
  • అమెరికాలో ఇజ్రాయెల్-లెబనాన్ ప్రతినిధులు
  • ఇజ్రాయెల్, హెజ్బొల్లా గ్రూపు మధ్య ఘర్షణ ముగించాలని చర్చలు
  • హెజ్బొల్లా గ్రూపునకు ఇరాన్ మద్దతు 
2026-04-15 16:45:29

40కి పైగా దేశాలను ఒకే తాటిపైకి తీసుకురావడానికి చొరవ

  • హార్మూజ్‌ జలసంధి దిగ్బంధంతో ప్రపంచ దేశాలకు సమస్యలు
  • స్వేచ్ఛగా నౌకాయానం చేసుకునే పరిస్థితులు తీసుకురావడానికి కృషి
  • 40 దేశాలు ఏకం కావడానికి ఓ వీడియో కాన్ఫరెన్స్‌ 
  • హార్మూజ్‌ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణే లక్ష్యంగా చర్చలు 
  • 40కి పైగా దేశాలను ఒకే తాటిపైకి తీసుకురావడానికి యూకే, ఫ్రాన్స్ చొరవ 
  • ఏప్రిల్‌ 17న వీడియో కాన్పరెన్స్‌లో మాట్లాడనున్న ఆయా దేశాల నేతలు   
2026-04-15 16:41:30

ఇరాన్‌ యుద్ధంలో అమెరికాకు కాస్ట్‌లీ దెబ్బ

  • ఇరాన్‌ యుద్ధంలో అమెరికాకు కాస్ట్‌లీ దెబ్బ
  • అమెరికాకు చెందిన అత్యంత విలువైన డ్రోన్‌కు ప్రమాదం
  • ధృవీకరించిన అమెరికా 
  • హర్మూజ్‌ జలసంధిలో గల్లంతైన ఆ డ్రోన్‌ విలువ రూ.22,000 కోట్లుగా తేలింది.
     
2026-04-15 16:38:36

యుద్ధం వద్దు.. చర్చలకు సిద్ధం : ఇరాన్‌

పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం
అమెరికాతో తమ దేశం యుద్ధాన్ని కాకుండా శాంతి చర్చలు కోరుకుంటుందని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ స్పష్టం  
ధృవీకరించిన ఇరాన్‌ ప్రభుత్వ మీడియా సంస్థ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ న్యూస్‌ ఏజెన్సీ (ఐఆర్‌ఎన్‌ఏ)

2026-04-15 16:38:36

స్వదేశానికి ఇరాన్ నావికులు

  • శ్రీలంకలో చిక్కుకున్న ఇరాన్‌ నావికులు స్వదేశానికి
  • జలంతర్గామి ప్రమాదాలతో శ్రీలంకలో చిక్కుకున్న నావికులు
  • 206 మందిని ఇరాన్ పంపిన శ్రీలంక
  • వివరాలు ప్రకటించిన శ్రీలంక మంత్రి జయశేఖర
2026-04-15 10:18:22

జేడీవాన్స్‌ కీలక వ్యాఖ్యలు

  • ఇరాన్‌- అమెరికా మధ్య భేదాభిప్రాయాలున్నాయి
  • ఇవి ఒక్కరోజులో పరిష్కారం కావన్న జేడీవాన్స్‌ 
  • ఇరాన్ మాతో డీల్‌ చేసుకోవాలనుకుంటుంది
  • ప్రస్తుత పరిస్థితులు సంతృప్తికరంగా ఉన్నాయి.
  • రేపు శాంతిచర్చలు జరుగనున్న నేపథ్యంలో జేడీవాన్స్‌ కీలక వ్యాఖ్యలు
2026-04-15 08:54:42

యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

  • ఇరాన్‌- అమెరికా యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
  • యుద్ధం ముగింపు దశకు చేరుకుందన్న ట్రంప్
  • ఫాక్స్ న్యూస్‌ ఇంటర్వూలో మాట్లాడిన ట్రంప్
  • ఇరాన్‌ పునర్నిర్మాణానికి 20 ఏళ్లు పడుతుంది.
  • ఏం జరుగుతుందో చూడాలన్న ట్రంప్
  • రేపు ఇస్లామాబాద్‌లో రెండో దశ చర్చలు
     
2026-04-15 07:42:57
Advertisement
 
Advertisement
Advertisement