హెజ్బొల్లా చీఫ్‌ ఎలా చనిపోయాడు..? | Hezbollah Chief Hassan Nasrallahs Body Recovered From Bombed Bunker In Beirut, See Details | Sakshi
Sakshi News home page

హెజ్బొల్లా చీఫ్‌ నస్రల్లా ఎలా చనిపోయాడు..?

Sep 29 2024 8:39 PM | Updated on Sep 30 2024 11:09 AM

Hezbollah Chief Hassan Nasrallahs Body Recovered

బీరుట్‌:ఇటీవల ఇజ్రాయెల్‌ దాడుల్లో హతమైన హెజ్బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా మృతదేహం లభ్యమైంది.దక్షిణ బీరుట్‌ నుంచి తమ నేత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హెజ్బొల్లా ఆదివారం(సెప్టెంబర్‌29) వెల్లడించింది.అయితే నస్రల్లా మృతదేహంపై ఎలాంటి ప్రత్యక్ష గాయాలు లేవని సమాచారం.

బాంబు దాడి కారణంగా షాక్‌కు గురై నస్రల్లా మరణించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇజ్రాయెల్‌ దాడుల్లో నస్రల్లా కుమార్తె కూడా మరణించినట్లు కథనాలు వెలువడ్డాయి.కాగా,తాము లెబనాన్‌పై ఆదివారం తాజా దాడుల్లో హెజ్బొల్లా మరో కీలక నేత నబిల్‌కౌక్‌కూడా మరణించినట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది.

ఇదీచదవండి: హెజ్బొల్లాకు మళ్లీ షాక్‌..మరో ముఖ్యనేత హతం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement