న్యూస్‌రీల్
● గ్రేటర్‌లో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు
● మండపాల్లో కొలువుదీరిన గణనాథుడు
● ఉదయం, సాయంత్రం వేళ ప్రత్యేక పూజలు
ఆది పూజ్యుడు, విఘ్నాలకు అధిపతి అయిన గణపతి నవరాత్రి ఉత్సవాలు గ్రేటర్ వరంగల్‌లో సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని పలు ప్రాంతాల్లో తీరొక్క వినాయకుడు కొలువుదీరాడు. 21 రకాల పత్రులు, పూలు, పండ్లు, ఉండ్రాళ్లు, కుడుములు, నైవేద్యాలతో ఉదయం, సాయంత్రం వేళ విశేష పూజలందుకుంటున్నాడు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్లు హన్మకొండ, వరంగల్
వరంగల్ కమిషనరేట్
ములుగు
మహబూబాబాద్
భూపాలపల్లి
కేసుల దర్యాప్తును పూర్తి చేయడానికి పడుతున్న సగటు సమయం విషయంలో వరంగల్ కమిషనరేట్ ముందుంది. ఇక్కడ సగటు దర్యాప్తు సమయం 43 రోజులు మాత్రమే. కేసు దర్యాప్తు ఆలస్యమైతే ఆధారాల సేకరణ, సాక్షుల వాంగ్మూలాలు, కోర్టు ప్రక్రియపై కూడా ప్రభావం పడే అవకాశం ఉండడంతో ఈ సూచీకి ప్రాధాన్యం ఉంది.
శిక్షలు ఇలా..
నేరాల ఛేదనలో ఇలా..
చార్జ్‌షీట్ నమోదు..
– మరిన్ని ఫొటోలు 9లో


