రాష్ట్రవ్యాప్తంగా సాంకేతిక సమస్యలే..
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎఫ్‌ఎస్‌టీ వెబ్‌సైట్ నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సారథి ఆన్‌లైన్ పోర్టల్‌లోకి ఆర్టీఏ సేవలు మారాయి. ఈ తరుణంలో సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయం వాస్తవమే. కొంతమందికి సంబంధించిన డేటా కొత్త వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. ఇది రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న సమస్య. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.
– సురేష్ రెడ్డి, డీటీసీ వరంగల్,
హనుమకొండ
●


