
యూరియా వచ్చేసింది..
ఖిలా వరంగల్: వరంగల్ గూడ్స్ షెడ్‌కు మంగళవారం యూరియా వచ్చింది. ఆర్సీఎఫ్ యూరియా 1,319.220 మెట్రిక్ టన్నులు, క్రిప్కో యూరియా 1,321.20 మెట్రిక్ టన్నులు చేరుకుంది. ఆయా కంపెనీల రికార్డు ప్రకారం ఏఓ రవీందర్‌రెడ్డి పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలో మార్క్‌ఫెడ్‌కు 60శాతం, ప్రైవేట్ ఫర్టిలైజర్ డీలర్లుకు 40శాతం కేటాయించినట్లు రవీందర్‌రెడ్డి తెలిపారు.
తల్లిని చంపిన కేసులో కుమారుడికి జీవిత ఖైదు
మొగుళ్లపల్లి: తల్లిని చంపిన కేసులో కుమారుడికి జిల్లా సెషన్స్ జడ్జి సీ.హెచ్. రమేశ్‌బాబు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ. వంద జరిమానా విధించినట్లు ఎస్సై బొరగాల అశోక్ మంగళవారం తెలిపా రు. మండలంలోని కొర్కిశాల గ్రామానికి చెందిన అప్పం సమ్మక్క, రాజుకుమార్ తల్లీకుమారులు. తోబుట్టువులను మంచిగా చూసుకుంటూ తనను పట్టించు కోవడం లేదని, తల్లిని చంపితే ఆస్తి మొత్తం తనకే వస్తుందనే ఉద్దేశంతో రాజుకుమార్ 2024 జూలై 26న రోకలిబండతో తల్లిని కొట్టాడు. తీవ్రంగా గాయపడిన సమ్మక్క చికిత్స పొందుతూ రెండు రోజుల అనంతరం మృతి చెందింది. ఈ ఘ టనపై మృతురాలి చిన్న కుమారుడు అశోక్ కుమార్ ఫిర్యాదు మేరకు ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం చార్జ్‌షీట్ దాఖలు చేసి రాజుకుమార్‌ను కోర్టులో హాజరుపరిచారు. సాక్ష్యధారాలు పరిశీలించిన మేజిస్ట్రేట్.. నేరస్తుడు రాజుకుమార్‌కు జీవితఖైదు శిక్షతోపాటు జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.
చీడపీడల నివారణపై
అవగాహన పెంచుకోవాలి
● వ్యవసాయ శాఖ సహాయ
సంచాలకురాలు గీతారెడ్డి
ఖిలా వరంగల్: చీడపీడల నివారణపై రైతులు మరింత అవగాహన పెంచుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు గీతారెడ్డి అన్నారు. మంగళవారం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ బయో సైన్స్ ఇంటర్నేషనల్ ( సీఏబీఐ) సహకారంతో కోఆర్డినేటర్ అరుణ జ్యోతి అధ్యక్షతన ఆధునిక డిజిటల్ వ్యవసాయ విధానం, చీడీపీడల యాజ మాన్యంపై శిక్షణ నిర్వహించారు. ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమయానుసారంగా సాంకేతిక సమాచారాన్ని రైతులకు చేరచేయ డం అత్యంత కీలకమన్నారు. ఏఓలు, ఏఈఓలు డిజిట ల్ యాప్‌ల వినియోగంపై పూర్తి అవగాహన పెంచుకుని రైతులకు పురుగుల మందుల వినియోగంపై మార్గ నిర్దేశం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అఽధికారి అనురాధ, మధు మంజరి, డాక్టర్ అనీఫా, నర్సింగం, పాల్గొన్నారు.
బోధనలో నూతన పద్ధతులు పాటించాలి
● హనుమకొండ జిల్లా సైన్స్ అఽధికారి శ్రీనివాసస్వామి
విద్యారణ్యపురి: ѧéÅ-»Z«§ýl-¯]l-ÌZ ¯]l*™èl¯]l ç³§ýl®-™èl$-Ë$ AÐ]l-ÌS…¼…-^éÌS° çßæ¯]l$-Ð]l$-Mö…yýl hÌêÏ OòܯŒSÞ A«¨M>Ç G‹Ü.}°-Ðé‹ÜÝëÓ-Ñ$ MøÆ>Æý‡$. Ð]l$yìl-Mö…yýl ï³G…} OòßæçÜ*-PÌŒæ-ÌZ BVðSÃ…sñæyŠæ ÇĶæ*-Ísîæ (H BÆŠ‡), Ð]lÆý‡$a-Ð]lÌŒæ ÇĶæ*-Ísîæ (ÒBÆŠ‡), 3yîl Eç³-MýS-Æý‡-×êÌS ѰÄñæ*-VýS…Oò³ Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… HÆ>µ-r$-^ól-íܯ]l Õ„ýS-׿ M>Æý‡Å-{MýS-Ð]l$…-ÌZ BĶæ$¯]l MøÆý‡$Þ OyðlÆð‡-MýSt-ÆŠ‡-V> ´ë ÌŸY° Ð]l*sêÏ-yéÆý‡$. »Z«§ýl-¯]l-ÌZ {ç³Äñæ*-V>ÌS-™ø´ër$ yìlhrÌŒæ Eç³-MýS-Æý‡-×êË$, HBÆŠ‡, 3yîl ç³ÇMýS-Æ>ÌS¯]l$ E´ë-«§éÅ-Ķæ¬-Ë$ ѰÄñæ*-W…-^éÌS° çÜ*_…^éÆý‡$. ï³G…} J…sìæ-Ð]l*-Ñ$yìl-ç³-ÍÏ hÌêÏ ç³ÇçÙ™Œæ E¯]l²™èl ´ëuý‡-Ô>ÌS, Ð]l$yìl-Mö…yýl hÌêÏ ç³ÇçÙ™Œæ E¯]l²™èl ´ëuý‡-Ô>ÌS íœhMýSÌŒæ OòܯŒSÞ, ºÄ¶æ*-Ìêh-MýSÌŒæ OòܯŒSÞ, Ð]l*Å£ŠlÞ, B…VýSÏ E´ë-«§éÅ-Ķæ¬-Ë$ ´ëÌŸY¯]l² D Õ„ýS-׿ÌZ hÌêÏ M>ిÓÏsîæ MøBÇ-z¯ól-rÆŠ‡ yéMýStÆŠ‡ º…yéÆý‡$ Ð]l$¯ŒS-Ððl*-çßæ¯Œl, ï³i òßæ^Œl-G… ¼.çÜ…-«§éÅ-Æ>×ìæ Ð]l*sêÏ-yéÆý‡$. Oòßæ§ýl-Æ>»ê§Šæ-ÌZ° òÜÌêP¯ŒS {Oò³ÐólsŒæ ÍÑ$sñæyŠæ ¯]l$…_ Ð]l_a¯]l ÇÝùÆŠ‡Þ ç³Æý‡Þ¯ŒS A¯ólÓÔŒæ ç³Ë$ A…Ô>-ÌSOò³ AÐ]l-V>çßæ¯]l MýS͵…^éÆý‡$.

యూరియా వచ్చేసింది..

యూరియా వచ్చేసింది..