
అంతర్జాతీయ సదస్సుకు ముగ్గురు అధ్యాపకులు
కేయూ క్యాంపస్: తమిళనాడులోని మదురై కామరాజు యూనివర్సిటీలో ఈనెల 9,10,11తేదీల్లో ‘విశ్వర్షి వాసలి వాజ్మయం దృక్పథాల ఆవిష్కరణ’ అనే అంశంపై జరగనున్న అంతర్జాతీయ సదస్సులో ముగ్గురు కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకులు పాల్గొననున్నారు. కేయూ తెలుగు విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ కర్రె సదాశివ్, డాక్టర్ చిర్రరాజు, హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ తెలుగు విభాగం పార్ట్‌టైం లెక్చరర్ డాక్టర్ ఆగపాటి రాజ్‌కుమార్ పాల్గొని ఆయా అంశాల్లో పరిశోధన పత్రాలు సమర్పించనున్నారు.
సదాశివ్
చిర్ర రాజు
రాజ్‌కుమార్

అంతర్జాతీయ సదస్సుకు ముగ్గురు అధ్యాపకులు

అంతర్జాతీయ సదస్సుకు ముగ్గురు అధ్యాపకులు