గళ్లా మాధవికి బుద్ధి ఉందా? | - | Sakshi
Sakshi News home page

గళ్లా మాధవికి బుద్ధి ఉందా?

Jul 21 2026 1:42 AM | Updated on Jul 21 2026 1:42 AM

గళ్లా మాధవికి బుద్ధి ఉందా?

సభ్య సమాజం తలదించుకునే రీతిలో తన నియోజకవర్గంలోని మహిళపై దాడి జరిగితే నీరుగార్చే ప్రయత్నం చేసిన టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవికి బుద్ధి ఉందా? అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం మినహా నిందితులపై ఎటువంటి చర్యలు లేవు. మహిళకు రక్షణ లేదు. నిందితుడు టీడీపీలో ఉన్నాడని, పార్టీ నుంచి బహిష్కరించి చేతుల దులుపుకొనేందుకు ఇది రాజకీయ వ్యవహారం కాదు. దోషులకు కఠిన శిక్షలు పడేలా చేస్తేనే టీడీపీలో ఉన్న మిగిలిన రౌడీలకు బుద్ధి వస్తుంది. మహిళలు అని చూడకుండా దాడులకు తెగబడటం, అధికారం తమ చేతుల్లో ఉందని పోలీసులను చెప్పుచేతల్లో పెట్టుకోవడంతో ప్రజలకు రక్షణ కరువైంది.

– షేక్‌ నూరి ఫాతిమా, వైఎస్సార్‌ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement