ఇదెక్కడి 'డెలివెర్రి'రా బాబు! | Some Online Sites Similar to Flipkart And Amazon Aand New Things | Sakshi
Sakshi News home page

ఇదెక్కడి 'డెలివెర్రి'రా బాబు!

Jun 13 2026 9:08 AM | Updated on Jun 13 2026 10:43 AM

Some Online Sites Similar to Flipkart And Amazon Aand New Things

ఆలూ లేదు చూలు లేదు అన్నది పాత సామెత. ఆర్డర్‌ లేదు.. డెలివరీ లేదు అంతా ఉత్తుత్తిదే అన్నది కొరియన్ల కొత్త సామెత. ఫ్లిప్‌ కార్ట్, అమెజాన్‌ తరహాలో ఇక్కడ కొన్ని ఆన్‌లైన్‌ సైట్లు ఉంటాయ్‌ అందులో మనం వస్తువులను సెలెక్ట్‌ చేసుకోవడం, ఆర్డర్‌ పెట్టడం, అవి కాస్తా డెలివరీ అవ్వడం అన్నీ నిమిషాల్లోనే చకచకా జరిగిపోతాయి. కాని చోద్యమేమిటంటే ఇదంతా వాస్తవం కాదు.

జస్ట్‌ యూజర్లకు కొత్త అనుభూతినివ్వడానికే ఈ సైట్లు. వీటిని అక్కడ యూత్‌ డోపమైన్‌ సైట్లు అని పిలుస్తూ ట్రెండింగ్‌ చేస్తున్నారు. వీరి పిచ్చికి పరాకాష్ట ఏంటంటే ఇలా ఆర్డర్‌ పెట్టి డెలివరీ మెసేజ్‌ వచ్చిన వస్తువులకు రేటింగులు, రివ్యూలు ఇవ్వమని ఆయా  వెబ్‌సైట్లు యూజర్లను కోరడం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement