Ganesh Chaturthi Recipes: చిట్టి ముత్యాల లడ్డు తయారీ విధానం

Ganesh-Chaturthi-Recipes-2022-How-To-Make-Mutyala-Laddu - Sakshi

కావలసిన పదార్థాలు
శనగపిండి – 2 కప్పులు
యాలకులపొడి – 1 టీ స్పూన్‌
లెమన్‌ ఎల్లోకలర్‌ – చిటికెడు
పంచదార – 2 1/2 కప్పులు
ఆరెంజ్‌ కలర్‌ – చిటికెడు
రిఫైండ్‌ నూనె – వేయించటానికి తగినంత

తయారు చేసే విధానం :
►శనగపిండిలో 2 కప్పుల నీళ్ళు కలిపి దీనిలో కొంత భాగానికి ఆరెంజ్‌ కలర్‌ మరియు ఇంకొంత భాగానికి లెమన్‌ రంగును చేర్చి చిన్న రంధ్రాల జల్లిడ సహాయంతో దోరగా వేయించు కోండి.
►మందపాటి గిన్నెలో పంచ దారకు ఒక కప్పు నీళ్ళు చేర్చి లేతపాకం తయారు చేసుకున్న బూందీని పాకంలో సుమారు ఒక గంటసేపు ఉంచి యాలకుల పొడి, కలిపి లడ్డుగా చుట్టుకోండి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top