అదే.. నా స్టయిల్‌ హంట్‌ స్పాట్‌! | Actress Ritu Varma new fashion look | Sakshi
Sakshi News home page

అదే.. నా స్టయిల్‌ హంట్‌ స్పాట్‌!

Dec 7 2025 12:56 AM | Updated on Dec 7 2025 12:57 AM

Actress Ritu Varma new fashion look

పేరు రితు వర్మ, కానీ ఫీల్‌? క్లాసీ చార్మ్, ఎలిగెంట్‌ వైబ్‌! స్క్రీన్స్ పై ఆమె ఫ్రేమ్‌ రాగానే కథే కాదు, మొత్తం మూడ్‌ మారిపోతుంది. మెరిసే ఆ స్పార్క్, గ్రేస్‌తో సైలెంట్‌గా స్టన్నింగ్‌గా అనిపించే ఆమె స్టయిలింగ్‌ టిప్స్‌ మీ కోసం!

డ్రెస్‌ బ్రాండ్‌: గీతిక కానుమిల్లి ధర రూ. 46,800

జ్యూలరీ బ్రాండ్‌: కర్ణిక జ్యూలర్స్‌ 
ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

నేను చాలాప్రైవేట్‌ పర్సన్స్ . అందుకే నా ఫ్యాషన్స్  కూడా పూర్తిగా సెల్ఫ్‌ ఎక్స్‌ప్రెషన్స్  మోడ్‌లోనే ఉంటుంది. దుస్తుల బ్రాండ్‌ అయినా, స్ట్రీట్‌ షాప్‌ అయినా, నచ్చితే చాలు వెంటనే కార్ట్‌లో ఉంటాయి. అయితే, నా స్టయిల్‌ హంట్‌ స్పాట్‌ ఎక్కువగా ఆన్‌లైన్‌ స్క్రోలింగ్‌లోనే! – రీతు వర్మ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement