విద్యుత్‌ తీగల ఏర్పాటులో డ్రోన్‌ సాయం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగల ఏర్పాటులో డ్రోన్‌ సాయం

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

విద్యుత్‌ తీగల ఏర్పాటులో డ్రోన్‌ సాయం

పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి దగ్గరలో ఉన్న ఇండోర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో కొత్త విద్యుత్‌ తీగల ఏర్పాటును శుక్రవారం డ్రోన్‌ సహాయంతో వేయడం ఆకట్టుకుంది. రోడ్డు వెంబడి ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి కొత్త విద్యుత్‌ తీగలను విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్‌ సహాయంతో తీగలను ఏర్పాటు చేయడంతో తీగలను డ్రోన్‌ ఎత్తులో ఉన్న స్తంభాలకు చేర్చడం వాటిని సిబ్బంది ఒక క్రమంలో ఏర్పాటు చేయడాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

- భీమవరం

Advertisement
 
Advertisement
Advertisement