ఇది మంచి పరిణామం | - | Sakshi
Sakshi News home page

ఇది మంచి పరిణామం

Mar 30 2026 8:36 AM | Updated on Mar 30 2026 8:36 AM

పీఎండీఎస్‌ సాగు మంచి ఫలితాలను ఇవ్వడంతో చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. పీఎండీఎస్‌ సాగు ఈ ఏడాది అనూహ్య ఫలితాలను ఇచ్చింది. అయితే రైతులు పీఎండీఎస్‌ పంటను భూమిలో కలియదున్నకుండా ముందుగా పశుగ్రాసం తీసుకుని మిగిలిన వ్యర్థాలను కలియ దున్నుకోవడం ద్వారా ఆదాయం వస్తుంది. ఈ సాగుతో జిల్లాలో పశుగ్రాసం ఒక్కసారిగా పెరిగింది. ఇది పాడి పరిశ్రమకు మంచిది.

ఎలియాజరు,

ప్రకృతి వ్యవసాయ శాఖ డీపీఎం, కాకినాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement