
చర్యలు తీసుకుంటున్నాం
స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ దుకాణాలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను అనుసరించి ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా చిరు వ్యాపారులు చేస్తున్న రోడ్ల ఆక్రమణ, శానిటేషన్ విషయాల్లో అవగాహన సమావేశాలు పెట్టి హెచ్చరిస్తున్నాం. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి అంశంపై దృష్టి సారించడంతో పాటు నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– ఎల్.దుర్గాప్రసాద్,
పంచాయతీ కార్యదర్శి, రావులపాలెం
●