
ఆధ్యాత్మికం.. ఆరోగ్యం..
అయ్యప్ప స్వామి మాలధారణ, దీక్ష, నియమాలు పాటించడం ద్వారా ఆధ్యాత్మిక తత్వం పెరగడంతో పాటు, సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడతాయి. సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం వల్ల చైతన్యం, చన్నీటి స్నానంతో నాడీ వ్యవస్థ ఉత్తేజపర్చడం, నేలపై పడుకోవడం వల్ల అనారోగ్య సమస్యల పరిష్కారం, చెడు వ్యసనాలు దూరమవుతాయి. కులం, పేద, ధనిక తారతమ్యం లేకుండా దీక్ష చేయడం వల్ల స్నేహభావం పెరుగుతుంది. – దొంతికుర్తి రామచంద్రశర్మ, గురుస్వామి,
ప్రధాన అర్చకుడు, అయ్యప్ప స్వామి – జ్ఞాన సరస్వతీదేవి ఆలయం, వాడపాలెం
●