అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా కాయర్ పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చు. ప్రస్తుతం కేరళంలో వ్యాపారులు, పీచు ఉత్పత్తిదారులు ఇదే వ్యూహం అవలంబిస్తున్నారు. కేరళ, తమిళనాడుతో పోలిస్తే ఇక్కడ క్రాప్ విధానం చాలా తేడా. కొబ్బరి దిగుబడి, కాయ సైజు అన్నీ వేరుగా ఉన్నందున, కాయర్ ఉత్పత్తులను తగిన విధంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. నీడిల్‌ఫెల్ట్‌కు యూరప్‌లో మంచి డిమాండ్ ఉంది.
– అజిత్ మాథ్యూ, కాయర్ స్ట్రాటజిక్ టెక్నికల్ పార్టనర్ కన్సల్టెంట్, కేరళం


