సాగర్‌లో దూకి కుటుంబం ఆత్మహత్య | Nalgonda: Family Ends Their Life Jumps Sagar Canal | Sakshi
Sakshi News home page

సాగర్‌లో దూకి కుటుంబం ఆత్మహత్య

Jul 23 2021 10:37 AM | Updated on Jul 23 2021 12:40 PM

Nalgonda: Family Ends Their Life Jumps Sagar Canal - Sakshi

సాక్షి, నల్లగొండ: సాగర్‌లో దూకి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మృతులు రామయ్య, నాగమణి, కుమారుడు సాత్విక్‌గా గుర్తించారు. చింతలపాలెం వద్ద కృష్ణానదిలో సాత్విక్ మృతదేహం లభ్యం కాగా దంపతులు రామయ్య, నాగమణి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement