లాక్‌డౌన్‌తో పాన్‌ బ్రోకర్‌ దంపతులు ఆత్మహత్య | Lockdown Effect: Pawn Broker Couple Committed To Suicide | Sakshi
Sakshi News home page

విషం సేవించిన దంపతులు.. భర్త మృతి

Jun 2 2021 9:00 AM | Updated on Jun 2 2021 9:00 AM

Lockdown Effect: Pawn Broker Couple Committed To Suicide - Sakshi

మైసూరు: లాక్‌డౌన్‌తో వ్యాపారం లేక పాన్‌ బ్రోకర్‌ ఆత్మహత్య చేసుకోగా ఆయన భార్య కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మైసూరులో చోటు చేసుకుంది మండి మోహల్లా పరిధిలోని అక్బర్‌ రోడ్డులో నివాసం ఉంటున్న అనిల్‌ కుమార్‌ (37) లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారం లేక అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం కనిపించక విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement