మృత్యు రూపంలో వచ్చిన మరో కారు! | 3 Last Breath In Two Cars Collision At Munagala In Suryapet | Sakshi
Sakshi News home page

మృత్యు రూపంలో వచ్చిన మరో కారు!

Jul 24 2020 6:58 PM | Updated on Jul 24 2020 7:16 PM

3 Last Breath In Two Cars Collision At Munagala In Suryapet - Sakshi

సాక్షి, సూర్యాపేట: జిల్లాలోని మునగాల వద్ద శుక్రవారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. మునగాల చెరువు వద్ద హైవే పక్కన కారు ఆపి కిందకు దిగిన కుటుంబాన్ని మృత్యు రూపంలో వచ్చిన మరో కారు ఢీకొట్టింది. భార్యాభర్తలు, వారి పదేళ్ల పాప కూడా తీవ్ర గాయాలతో ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచారు. వీరంతా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement