Rakesh Jhunjhunwala Who Died Without Fulfilling His Last Wish - Sakshi
Sakshi News home page

పాపం..చివ‌రి కోరిక తీర‌కుండానే క‌న్నుమూసిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా!

Aug 15 2022 8:25 AM | Updated on Aug 15 2022 11:21 AM

Rakesh Jhunjhunwala Who Died Without Fulfilling His Last Wish - Sakshi

వివాహమైన 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాకేశ్‌ దంపతులకు 2004లో సంతానం (కుమార్తె) కలిగింది. రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా కాగా, కుమార్తె పేరు నిష్ఠ. 2009లో ఇద్దరు కుమారులు ఆర్యమాన్‌.. ఆర్యవీర్‌ (కవలలు) పుట్టారు.


తన కుమారులిద్దరూ పాతికేళ్ల వారయ్యాకా చూడాలని కోరుకుంటున్నానని 2010లో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రాకేశ్‌ చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం కుమారులిద్దరికీ దాదాపు పదమూడేళ్లు. మరోవైపు,  2021లో 13 అంతస్తుల భవంతి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ పనులు ఇంకా కొనసాగుతున్నాయి.

చదవండి👉 '1992 స్కాం' వెబ్‌ సిరీస్‌లో రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా క్యారక్టర్‌ ఎవరిదో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement