మహీంద్రా వాహన రేట్లకు రెక్కలు.. రేపటి నుంచి కొత్త ధరలు | Mahindra SUV Commercial Vehicle Price Hike from July 10 | Sakshi
Sakshi News home page

మహీంద్రా వాహన రేట్లకు రెక్కలు.. రేపటి నుంచి కొత్త ధరలు

Jul 9 2026 3:50 AM | Updated on Jul 9 2026 3:54 AM

Mahindra SUV Commercial Vehicle Price Hike from July 10

న్యూఢిల్లీ: ముడిసరుకు వ్యయం పెరగడంతో వాహనాల ధరలను పెంచుతున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) ప్రకటించింది. ఈ జూలై 10 (రేపటి) నుంచి ఎస్‌యూవీ వాహనాల ధరలను సగటున 2.7 శాతం, వాణిజ్య వాహనాల ధరలను సగటున 2 శాతం పెంచనున్నట్లు తెలిపింది.

అయితే ధరల పెంపు మోడల్‌ను బట్టి మారుతుందని పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న స్కార్పియో, థార్, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో, ఎక్స్‌యూవీ 7ఎక్స్‌వో ఎస్‌యూవీల ధరలు రూ.7.54 లక్షల నుంచి రూ.25.07 లక్షల మధ్య ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement