హైదరాబాద్‌–బ్యాంకాక్‌ మధ్య ఇండిగో డైరెక్ట్‌ ఫ్లైట్‌ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌–బ్యాంకాక్‌ మధ్య ఇండిగో డైరెక్ట్‌ ఫ్లైట్‌

Published Tue, Feb 27 2024 4:17 AM

IndiGo launches direct daily flights between Hyderabad and Bangkok - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇండిగో తాజాగా హైదరాబాద్‌–బ్యాంకాక్‌ మధ్య నేరుగా సరీ్వసులను సోమవారం ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఉదయం 3.55కు విమానం బయల్దేరి 9.05కు బ్యాంకాక్‌ చేరుకుంటుంది. 

ఇరు నగరాల మధ్య డైరెక్ట్‌ ఫ్లైట్‌ నడుపుతున్న భారతీయ తొలి విమానయాన సంస్థ తామేనని ఇండిగో ప్రకటించింది. భారత్‌–బ్యాంకాక్‌ మధ్య ఇండిగో ప్రతి వారం 37 సరీ్వసులు నడుపుతోంది. 

Advertisement
 
Advertisement