●రహదారి వెంట ఆహ్లాదం.. | - | Sakshi
Sakshi News home page

●రహదారి వెంట ఆహ్లాదం..

Apr 29 2026 7:36 AM | Updated on Apr 29 2026 7:36 AM

చర్ల మండలంలో రాళ్లగూడెం నుంచి సుబ్బంపేట వరకు ప్రధాన రహదారి వెంట కొన్నేళ్లుగా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

భద్రాచలం – వెంకటాపురం రాష్ట్రీయ రహదారి–12పై దేవరాపల్లి, కుదునూరు,

ఆర్‌.కొత్తగూడెం, సత్యనారాయణపురం, సి కత్తిగూడెం, కొయ్యూరు, సుబ్బంపేట తదితర గ్రామాల్లో ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు వృక్షాలుగా మారి

కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం వేసవి తీవ్రత నేపథ్యాన ఈ మార్గంలో వెళ్తున్న వాహనదారులు కాసేపు ఆగి సేదదీరుతున్నారు. – చర్ల

Advertisement
 
Advertisement
Advertisement