సెలవులంతా ఇక్కడే.. | Sakshi
Sakshi News home page

సెలవులంతా ఇక్కడే..

Published Tue, Apr 23 2024 8:35 AM

- - Sakshi

ప్రస్తుతం నేను ఆరో తరగతి చదువుతున్నా. స్కూల్‌కు వేసవి సెలవులు ఇచ్చారు. ఈ సెలవుల్లో లైబ్రరీలో పుస్తకాలు చదవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాను. ఇక్కడ ఉన్న కామిక్స్‌, స్టోరీ పుస్తకాలు, డిక్షనరీ పుస్తకాలు చదవాలని ఉంది.

– జి.లిఖిత్‌, సత్తుపల్లి

ఎస్సై పరీక్షల కోసం..

ఎస్సై పరీక్షల కోసం ప్రిపేర్‌ అవుతున్నా.. గ్రూప్స్‌కు సైతం దరఖాస్తు చేసుకున్నాను. ప్రతిరోజు కల్లూరు నుంచి సత్తుపల్లి లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నా. ఇంకా మరిన్ని పుస్తకాలు సమకూరిస్తే మంచిగా ప్రిపేర్‌ అయ్యే అవకాశం లభిస్తుంది.

– ఈ.గాయత్రి, కల్లూరు

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement