దుర్గమ్మకు విరాళాలు
శ్రీవారి మంత్ర హోమం
సోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.9640 టీఎంసీలు.
7
ఇంద్రకీలాద్రి(విజయవాడపవ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి తెనాలి గాంధీనగర్‌కు చెందిన కె.మాధవరావు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు.
వినుకొండ: వినుకొండ శ్రీనివాసనగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం లక్ష గోవింద నామ పారాయణం, శ్రీవారి మంత్ర హోమం నిర్వహించారు.


