సహోదర ప్రేమను సమాజానికి పంచాలి | - | Sakshi
Sakshi News home page

సహోదర ప్రేమను సమాజానికి పంచాలి

Apr 3 2026 7:26 AM | Updated on Apr 3 2026 7:26 AM

సహోదర ప్రేమను సమాజానికి పంచాలి

ప్రతి ఒక్కరు ఏసుచూపిన మార్గాన్ని అనుసరించి, క్షమా గుణాన్ని అలవరుచుకొని సమాజానికి సహోదర ప్రేమను పంచాల్సిన అవసరం ఎంతైనావుంది. ఇతరుల కష్టాలను పంచుకోవడంలోనే శాంతి దాగివుంది అనే పరమ సత్యాన్ని చాటడానికి క్రీస్తు శిలువ ఎక్కి రక్షకుడయ్యాడు. ఏసుక్రీస్తు పరిశుద్దుడు, ఏ పాపము చేయని వాడు కనుకే తనకు తానే శిలువకు అప్పగించుకున్నాడు. మనుషుల పట్ల అవాజ్యమైన ప్రేమ, త్యాగము క్రీస్తు జీవితంలోనే చూడగలము. – కస్తూరి ఫోనిక,

సిస్టర్‌, నిజస్వరూపుని మందిరం, రాజంపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement