విద్యాలయానికి గర్వకారణం | - | Sakshi
Sakshi News home page

విద్యాలయానికి గర్వకారణం

Dec 29 2025 7:55 AM | Updated on Dec 29 2025 7:55 AM

విద్య

విద్యాలయానికి గర్వకారణం

విద్యాలయానికి గర్వకారణం అవార్డు బాధ్యత పెంచింది

శివానికి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌ రావడం విద్యాలయానికి గర్వకారణం. జావెలిన్‌త్రో, పరుగుపందెంలో పారా అథ్లెటిక్స్‌లో అనేక పతకాలు పొందింది. ఇందుకు విద్యాలయంలోన ఫిజికల్‌ డైరెక్టర్‌, అధ్యాపకులు సహకరించారు. – ఎం.గీత, ప్రిన్సిపాల్‌, జవహర్‌

నవోదయ విద్యాలయ, మదనపల్లె.

అత్యుత్తమైన బాల పురస్కార్‌ రావడం మరింత బాధ్యత పెంచింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మరుపురాని సంఘటన. ప్రధాని మోదీ ప్రశంసించడం మరిచిపోలేను. నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, పీడీలు సహకారం మరలేనిది. – యు.శివానీ, అవార్డు

గ్రహీత. నవోదయ విద్యాలయ,మదనపల్లె.

విద్యాలయానికి గర్వకారణం 
1
1/1

విద్యాలయానికి గర్వకారణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement