దోచుకో.. పంచుకో.. తినుకో..
సూపర్ సిక్స్ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సూపర్–3 అమలు చేస్తోందని....అది దోచుకో, పంచుకో, తినుకో మాత్రమే. ఇది తప్ప పేదలకు చేసిన మేలు ఏదీ లేదు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం, పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందించాలనే ఉద్దేశంతో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలలు తీసుకువస్తే.. పేద ప్రజల నోట్లో మన్నుకొట్టి పెత్తందారులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
– నిసార్ అహ్మద్. వైఎస్సార్‌సీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త


