
ధరలు పెరిగినా లాభం రాలేదు
గత సంవత్సరం రెండెకరాల్లో బొప్పాయి పండించా. అయితే గాలికి, తెగుళ్లకు పూర్తిగా దెబ్బతింది. పంట కొద్దిగా వచ్చినా ధర పెరిగిందనుకున్నా.అంతలోనే తగ్గించారు. రెండు సంవత్సరాలు నష్టాలు వస్తే ఒక్క సంవత్సరం కూడా లాభాలు రావడంలేదు. – ఎంసుబ్బరాయుడు, రైతు,
సిద్దారెడ్డిపల్లి, చిట్వేలి మండలం.
దళారుల మోసాలతో నష్టాలు
బొప్పాయి పంట నాణ్యంగా పండించినా చివరకు దళారుల దెబ్బకు అప్పులే మిగులుతున్నా యి. పంటలకు గిట్టు బాటు ధరలు కల్పించి ఆదుకోవాలి. అలాగే బొప్పాయి వ్యాపా రాన్ని చట్ట బద్దత చేసి ప్రభుత్వం ధరలను పర్యవేక్షించాలి. –భూమాశివశంకర్‌రెడ్డి, రైతు,బుడుగుంటపల్లి, రైల్వేకోడూరు

ధరలు పెరిగినా లాభం రాలేదు