
అండగా ఉంటా !
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని.. ప్రతి ఒక్కరికీ అండగా
ఉంటానని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. రెండు రోజుల జిల్లా పర్యటన కోసం సోమవారం సాయంత్రం పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్ తన
క్యాంప్ కార్యాలయంలో ప్రజలతో మమేకమయ్యారు. అందర్నీ ఆప్యాయంగా పలకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా.. తమ అభిమాన నాయకుడిని చూడడానికి జనం తరలిరావడంతో క్యాంపు కార్యాలయం సందడిగా మారింది.

అండగా ఉంటా !

అండగా ఉంటా !

అండగా ఉంటా !

అండగా ఉంటా !

అండగా ఉంటా !

అండగా ఉంటా !