సాక్షి, పల్నాడు: నరసరావుపేట మండలం కేసానిపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభల వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.
రెచ్చిపోయిన పచ్య బ్యాచ్ రాళ్లతో దాడి చేశారు. కాగా, టీడీపీ నేతల దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.